ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెప్టెంబర్ 16:
సామాజిక న్యాయ మండలి,
అంతర్జాతీయ పౌరహాక్కులు మానవహక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ కి నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమం లో తెలంగాణ,
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ కి చెందిన రంగా శ్రీనివాస్ గౌడ్
” తెలుగు వెలుగు”
నంది అవార్డు ,,
జాతీయ గౌరవ పురస్కారం అందుకోకొని వారి సంస్థ రాష్ట్ర కార్యాలనికి సేరుకొని
ఈ సందర్భంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ..
జాతీయ పురస్కారం అందడం తో మరింత బాధ్యతలు పెరిగిందని,సామాజిక న్యాయం మండలి ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ కార్య నిర్వాకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి SJFICRC సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్కి నంది అవార్డు జాతీయ గౌరవ పురస్కారం అందుకోవడం వల్ల,సామాజిక న్యాయమండలి కి అరుదైన గౌరవం దక్కింది అన్నారు…