ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 08 : మంచిర్యాల జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నేనుహించడం జరిగింది.బుదవారం ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ… కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయంలో కావాలి అనుకున్నవారికి దొరకని సమయంలో నిల్వ ఉన్న బ్లడ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని తెలిపారు.నాతోపాటు బోడకుంటి శ్రీనివాస్ స్వచ్ఛందంగా ప్రధానం చేయడం జరిగింది.ఇంకా మిగతా సభ్యులు రక్తదాన కార్యక్రమం పాల్గొన్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.