భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఎంపీటీసీ పాశం శివానంద్ ఆధ్వర్యంలో
పచ్చని పందిరిలో గ్రామస్తులు అందరూ హాజరవగా అట్టహాసంగా జరిగింది.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్,గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు
