100%ఉతిర్ణత కోసం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూడాలి ఏసీఎమ్ఓ రాజమౌళి

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ డిసెంబర్ 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లోని ఎసీఎమ్ఓ రాజమౌళి, ఏఎఛ్ఎస్ లక్షెట్టిపేట బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పదవ తరగది విద్యార్థులతో “మిషన్ లక్ష్యం” కార్యక్రమ అమలును అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతి విద్యార్థులందరు 100% ఊతిర్నత సాధించడానికి సలహలు,సూచనలు అందించారు
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో
సమావేశమం నిర్వహించి విద్యార్థులలో వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉపాధ్యాయులు,ప్రతి రోజు బోధించే సబ్జెక్టుల పై విద్యార్థులకు 100% ఉతీర్ణత వచ్చేలా చూడాలి
అదేవిధంగా అధికారులు ఇచ్చిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.
ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బండ జీవరతన్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking