సామాజిక కార్యకర్త ముసుగులో భూ దందాలకు మద్దతు

– 50 సంవత్సరాల రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండగా ధరణిలో దొంగ పహాని పుట్టించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం
– భూ కబ్జాదారుడే దోరగా చలామణి
– సామాజిక కార్యకర్త ముసుగులో అనేక మోసాలు

హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 5

జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి సర్వేనెంబర్ 464, 465,లో రిటైర్డ్ ఎంప్లాయ్ ఏనుగు జయపాల్ రెడ్డి తండ్రి భూపాల్ రెడ్డి వైయస్ 66 సంవత్సరాలు సొంత గ్రామం మర్రివానిపల్లి మండలం ఇల్లందకుంట జిల్లా కరీంనగర్ ప్రస్తుత నివాసం కరీంనగర్ ఇతను 2000 సంవత్సరంలో పట్టేధార్ అయినటువంటి వడ్డేపల్లి బుచ్చి రాజలింగం తండ్రి వెంగయ్య రిటైర్డ్ టీచర్ 1953 నుండి పట్టేదారిగా ఉన్నాడు ఇతను 1975లో యాంసానిచంద్రమౌళి, అయిత భద్రయ్య గార్లకు పట్టా చేయడం జరిగింది తదనంతరం 1800 గజాలు ఏనుగు జైపాల్ రెడ్డి ,ఏలేటి భూమిరెడ్డి మర్రివానిపల్లి గార్లు కొనుగోలు చేయడం జరిగింది ఇందులో నుండి దాదాపుగా 1500 గజాల అమ్మడం జరిగింది అందులో 1000 గజాల వరకు ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది అందులో జూపాక ఏసురత్నం, వనపతి రెడ్డి ,చంద్రగిరి పోచాలు, సత్య ప్రకాష్ ఐస్క్రీమ్ వాళ్లు, తర్వాత చివరిలో గుండెరాజు ఆటో డ్రైవర్ ,మూవీ లింగారెడ్డి, కొత్త పెళ్లికి చెందిన ఓమ్ని రుమాన్ లు కొనుగోలు చేసినారు మొత్తం 1800 గాజాలో నాకు ఉన్నటువంటి 297 చదరపు గజములు స్థలం ఉన్నది మిగతాది మొత్తం అమ్మడం జరిగింది అందులో ఇల్లులు కట్టుకున్నారు అయితే 2004లో గుండె రాజు కు రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న స్థలాన్ని అమ్మినటువంటి118 గజములు దగ్గర ఈ లొల్లి ప్రారంభం అయింది గుండె రాజును ఇల్లు కట్టనీయకుండా నాకు ఇందులోనుండి దారి ఉందని కట్టనీయకుండా మొట్టమొదలు కాటిపెల్లి రాజు అనేటువంటి అతను పోలీస్ స్టేషన్ పోయి మమ్మల్ని పిలిపించడం జరిగింది. అట్టి సమయంలో మాకు ఉన్నటువంటి దస్తావేజులు చూయించిన తరువాతవాటి సిఐ కూడా నీ దగ్గర ఉన్న పేపర్లను తీసుకురమ్మని తెలిపినారు. కానీ అతను తీసుకురాలేదు 2004 సంవత్సరంలో ఎంఆర్ఓ సంతకం పోర్జర్ చేసి ఒక పహాని పుట్టించి బుచ్చి రాజలింగం ఇతని తల్లికి అమ్మినట్టు ఒక దస్తావేజు పుట్టించి 2020 సంవత్సరం ధరణిలో 465 లో 5 గుంటలు 464లో 4 గుంటల భూమిని ఆన్లైన్లో వచ్చే విధంగా చేసుకోవడం జరిగింది దాదాపు 10 గుంటలు భూమి చేసుకున్నాడు కానీ అక్కడ ఐదు గుంటల భూమి కూడా లేదు రెండు గుంటల భూమి కూడా ఖాళీగా లేదు. మరి దాదాపు దీని యొక్క ఖరీదు మూడు కోట్ల రూపాయలు అవుతాయి మరి ఇతని గత చరిత్ర చూసినట్టయితే ఇతని సొంత ఊరు కనుకుల గిద్దె ఇతని మీద హుజురాబాద్ లో పలు కేసులున్నాయి వీణవంకలో కూడా కేసు ఉంది ఇతను చేసే పని సుతారి పని మరి ఈ మూడు కోట్ల రూపాయల భూమి ఎలా కొన్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఈ వడ్డపల్లి బుచ్చిరాజు లింగం అనేటువంటి వ్యక్తి 1999లో తీర్థయాత్రలకు వెళ్లి ఈరోజు వరకు కూడా రాలేదు అతను లేడు ఆచూకీ లేదు మరి ఇంటి వాళ్ళకే దొరికనటువంటి వ్యక్తి 2004లో అమ్మినట్టు ఎట్లా రాయించుకున్నారు అలాగే అతను ఆ కాలంలోనే గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయన ఇంగ్లీషులో సంతకం పెట్టేవాడుఆయన సర్వీస్ బుక్కు లో గాని అతను మాకు చేసినటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లలో కూడా ఇంగ్లీష్ సంతకమే పెట్టాడు కానీ వీళ్ళు ఒక తెలుగు సంతకం పెట్టి సాదా బయానము అందులో తండ్రి పేరు తప్పుగా రాసిండ్రు ఇవన్నీ పెట్టి కోర్టులో ఇతనిదే ఒరిజినల్ డాక్యుమెంట్ నాదే అని వారే నా భూమిని కబ్జా చేస్తున్నట్టు కోర్టు పోయి ఒక పిటిషన్ వేసినాడు మేము ఎమ్మార్వో దగ్గరికి పోతే ఎమ్మార్వో విచారణ జరిపి ఇది దొంగ డాక్యుమెంట్ అని నా యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ధరణికి వచ్చే విధంగా చేశాడని ఒక నివేదిక సమర్పించినాడు దీని ఆధారంగా ఇతనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయినది ఇప్పటికి కూడా కండిషన్ బెయిల్ పై ఉన్నాడు ఈ సమస్య ఇలా కొనసాగుతుండగా నిన్న మొన్నటి వరకు సామాజికవేత్త ముసుగులో తిరుగుతున్నటువంటి ఎండి సాబీర్ అలీ, అంబాల రాజు వీరు డబ్బులకు ఆశించి బయటికి తీస్తే ఎంతో కొంత లాభం జరుగుతుందని లాభార్జనతోనే ఈ సామాజిక వ్యక్తుల ముసుగులో వీళ్లను బయటికి తీసుకొచ్చి అట్టి భూమిలో నిరాహార దీక్ష చేయించి ఇటు ప్రభుత్వ అధికారులపై రెవెన్యూ అధికారులపై పోలీసు వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీరు సామాజిక వేత్త ముసుగులో చలామణి కావడానికి ఈ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు ఇలాంటివారిలను ప్రజలు నమ్మొద్దని కటిపల్లి రాజు ఒక పెద్ద లోఫర్ ఇలాంటి వ్యక్తికి మీరు మద్దతిస్తూ పాత్రికేయులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం గత 15 రోజుల నుండి జరుగుతుంది. కనుక ప్రతి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలారా ఇలాంటివన్నీ నమ్మొద్దని కోరుకుంటున్నాం ఇంకా ధనవంతులను గానిఅందులో భూమిని వీళ్ళు ఒకటి వేసి నిరాహార దీక్ష చేయండి తర్వాత ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయించుకుంటూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి స్థలం కొత్త పెళ్లికి చెందినటువంటి ఉమెన్ ఉమ్మేరుమాన్ ఇంకా వారు కూడా స్పందించి నిన్న పోలీస్ స్టేషన్లో బిజీయా చేయడం జరిగింది వీరిపై కాట్రపల్లి రాజు కాట్రపల్లి సంధ్యారాణి తాటిపల్లి లక్ష్మి అలాగే ఎండి షాబిన్ అలీ అంబాల రాజులపై నిన్న కేసు నమోదు కూడా చేయడం జరిగింది ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మేము 50 సంవత్సరాల నుండి దాదాపు 75 సంవత్సరాల నుండి ఇది పట్టా భూమి 75 సంవత్సరాల నుండి కబ్జాలనే ఉన్నాను ఈ 75 సంవత్సరాల కింద ఏదైతే యాంసాన్ని చంద్రమౌళి హైదరాబాద్ కొనుగోలు చేసినప్పుడు ఈ కాట్రేపల్లి రాజు అనేటువంటి వ్యక్తి పుట్టాలి ఊరే కాదు అతను కూడా ప్రజలు గుర్తించాలి ఇట్లాంటి సామాజికవేత్త ముసుగులో ఎవరైతే భూములు కొనుగోలుదారులపై బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం చేస్తున్నటువంటి వీరుపై ప్రభుత్వం చట్టరితే చర్య తీసుకోవాలని ఇది ప్రజలకు తెలవడం కోసం ప్రజలు నిజాన్ని తెలుసుకోవడం కోసం ఇది మా యొక్క ప్రయత్నం తప్ప మాకు అన్ని హక్కులున్నాయి ఏదో మేము మా భూమి పోతుందని అది కాదు మేము తప్పు చేయలేదు మాకు 1975 నుండి అప్పులు ఖాళీగా ఉన్నాం ఏదో తప్పుడు కాగితం సృష్టించి ఓన్లీ ధర్మిలో ఆన్లైన్లో వచ్చినంత మాత్రాన కాదు కనుక ప్రభుత్వం గుర్తించాలి ఈ సామాజిక వేత్త ముసుగులో బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి వారిపై చట్టరితే చర్య తీసుకోవాలని ప్రజలందరూ గుర్తించాలి ఇలాంటి వారు ఎక్కడన్నా వచ్చి ఇంకెవరినైనా ఇబ్బందులు పెడితే తక్షణమే పోలీస్ గాని కలెక్టర్ గారికి గాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking