నాగపూర్ లో ని సయ్యద్ తాజుద్దీన్ ఒలియ బాబా 101 వ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న తూప్రాన్ మున్సిపాలిటీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ బురాన్.

 

మెదక్ జిల్లా తూప్రాన్ ఆగస్టు 14 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ బురనుద్దీన్ ఆయన తనయుని జన్మదినం సందర్భంగా నాగపూర్ లోని సయ్యద్ తాజుద్దీన్ ఒలియా ఉర్సు 101వ ఉత్సవంలో పాల్గొని చాదర్ ను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ మైనారిటీ అధ్యక్షుడు షేక్ బురానుద్దీన్, మండల మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అహమ్మద్, షేక్ రెహాన్, గౌస్, హజారే ఖాద్రి సబ్, అహ్మద్ తాజుద్దీన్ ఖాద్రి, బారిఖాద్రి, మహమ్మద్ హాది ఖాద్రి, మహమ్మద్ ఫరీద్ ఖాద్రి మొదలగు వారు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking