రావులపల్లి లో టెన్త్,విద్యార్థులకు ప్యాడు పెన్ను వాటర్ బాటిల్ పంపిణీ ,

 

వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి(ప్రజాబలం) మార్చ్ 17వికారాబాద్ జిల్లారా వులపల్లి గ్రామం లో గల జడ్.పి.హెచ్.ఎస్,స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు .శివ కుమార్ పరీక్షలకు కావలసిన ప్యాడ్స్,పెన్నులు,వాటర్ బాటిల్ లు పంపిణీ చేయడం జరిగింది. అని తెలిపారుఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గొల్ల రవి,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పరి రమేష్ ,మాజీ సర్పంచ్ అబ్రహం, సీనియర్ కృష్ణారెడ్డి ,నాయకులు నడ్రిగా వెంకట్ రెడ్డి ,నల్ల ఆనందం, చంద్రయ్య ,వినోద్ , బ్రహ్మచారి,శేఖర్ బందయ్యపాల్గొనడం జరిగింది. అని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking