కాంగ్రెస్ యువ నాయకుడుతిరుపతి యాదవ్
ప్రజాబలం ప్రతినిధి తూప్రాన్, జూన్ 24
అసెంబ్లీ ఎన్నికల ముసాయిదాలోని హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ రైతన్న ముఖంలో చిరునవ్వులు… రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి మల్కాపూర్ యువజన నాయకుడు మన్నె తిరుపతి క్యాబినెట్ లో రైతు రుణమాఫీ పై తీసుకున్న నిర్ణయం మేరకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.