జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 15 (ప్రజాబలం) ఖమ్మం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాయంలో జాతీయ పతాక ఆవిష్కరణను ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు నిర్వహించినారు అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ కి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు మంచి సంకల్పంతో ముందుకు అడుగు వేయాలని కోరారు దేశ సేవకు పాటుపడాలని అన్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. వి అర్జున్ డిప్యూటీ లైబ్రేరియన్. మరియు. గ్రంధాలయ సిబ్బంది ఆర్ నాగన్న కె రవి బాబు, కె కుమారి, జె భాస్కర్ రావు వి. అఖిల్ జి. కోటేశ్వరరావు. మొదలగు వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking