మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
గౌరవనీయులు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈనెల 24న మెదక్ జిల్లా టీఎన్జీవో భవన్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది ఇట్టి సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి విజ్ఞప్తి చేశారు.
చెట్లపల్లి యాదగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు చండీ శ్రీనివాస్ మాదిగ సర్ గల పరశురాములు మాదిగ కాలకంటి సత్యం మాదిగ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.