కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు

 

వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 05(ప్రజాబలం)వికారాబాద్ జిల్లా: మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే పాండు పుట్టిన రోజు సందర్భంగా మర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, గూడెం రాములు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ పసియోదిన్, పంచాలింగల్ మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, రావులపల్లి మాజీ సర్పంచ్ అబ్రహం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచన్న,గోపాల్, మల్లికార్జున గిరి యువనాయకులు పట్నం అశోక్, బూచన్ పల్లి గ్రామ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఈశ్వర్, తదితరులు పాల్గొ నీ కేక్ తినిపించి ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking