రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 5లక్షల మంది నిరుద్యోగ యువతి, యువకులు లకు స్వయం ఉపాధి కల్పించానున్న రాష్ట్ర ప్రభుత్వం.

హాఫిజ్ మొల్సాబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.

నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ఒక మైలు రాయి చర్యలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం 2025ను ఆవిష్కరించింది, దీని ద్వారా sc, st, బీసీ, మరియు మైనారిటీ వర్గాలకు చెందిన 5లక్షల నిరుద్యోగ యువతి, యువకులకు 3నుండి 4లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది, స్వయం ఉపాధి అవకాశాలు, మరియు ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సరించిదని హాఫిజ్ మొల్సాబ్ తెలిపారు, దీని వల్ల నియోజకవర్గం లొ 4వేల నుండి 5వేల నిరుద్యోగులకు లబ్ది చేకూరానుందని ఆయన అన్నారు, కావున మెదక్ జిల్లా లోని యువతి, యువకులు అందరు దరఖాస్తు చేసుకోవాలి అని అన్నారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి హాఫిజ్ మొల్సాబ్ ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking