రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపెల్లి మండలంలో గ్రామీణ వైద్యుల స్థితిగతులపై ప్రాథమిక వైద్యశిక్షణ కోసం గతంలో ఇచ్చి క్లోజ్ చేసినటువంటి శిక్షణ తరగతులను తిరిగి ప్రారంభించి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ certificates ఇవ్వలని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో RMP – PMP వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రస్తావనకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెరాస జిల్లా అధ్యక్షులు, తోట ఆగయ్య కు ఇవ్వడం జరిగింది
ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి పెద్దూరి దేవరాజు,సభ్యులు పెద్ది దేవదాస్,నక్క రవి, ఎల్లె ప్రసాద్, ఎస్.ప్రతాప్ రెడ్డి,సతీష్,బాలకిషన్, రాము, తదితరులు పాల్గొన్నారు