రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 01 జూలై 2024:
మణికొండ లోనీ గడప గడపకు సేవలందిస్తున్న శ్రీధర్ క్లినిక్ డాక్టర్ ప్రభావతి సేవలను గుర్తించి జాతీయ వైద్యుల దినోత్సవమ్ సందర్భంగా లోటస్ స్కూల్ అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు చిరుసత్కారం చేయడం జరిగినది, తదుపరి భూమి హాస్పిటల్ చైర్మన్ రవి కుమార్ మాడభూషి మరియు డైరెక్టర్ హేమ మాడభూషి ఆద్వర్యంలో విద్యార్థులకు నేటి సమాజంలో డాక్టర్ ల పాత్ర మరియు వైద్యులు చేస్తున్న కృషిని వారి సేవల గురుంచి అర్థం చేసుకోని, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత మరియు ప్రధమ చికిత్సల గురించి ఆసుపత్రి డాక్టర్లు వివరించగా స్కూల్ అధ్యాపకులు పిల్లల పరిభాషలో వారికి మరింతగా సులువైన భాషలో వివరించడమైనదని డాక్టర్ ప్రభావతి తెలియ పరచినారు.
Next Post