కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి…

 

👉కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి

వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 7 (ప్రజాబలం న్యూస్) మార్చి 7 వికారాబాద్ జిల్లా:మర్పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఐదు లక్షలు ఎన్ఆర్ఐ ఈజీఎస్ పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి తెలిపారు,గల్లి గల్లి లో సిసి రోడ్లు పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు గల్లి గల్లి సిసి రోడ్డు టెంపుల్స్ ముందు సిసి రోడ్లు వేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు అని వికారాబాద్ జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు

Leave A Reply

Your email address will not be published.

Breaking