పుల్కల్ మండలంలో వాల్డా చట్టం నిబంధనలు ఉల్లంఘన

 

👉 మళ్లీ మొదలైన మొరం మట్టి దంగా

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 9, (ప్రజాబలం ) అందోల్ నియోజకవర్గం లోని ఉమ్మడి పుల్కల్ మండలంలో యదేచ్ఛంగా మోరందందా సాగుతున్న మండలంలో తెలిసి చూసి, చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, తాడ్ధాన్ పల్లి చౌరస్తా జాతీయ రహదారి 161, హైవే పైన కొనసాగుతున్న, మట్టి మొరం రావానా గత రెండు రోజులుగా , రాత్రుల్లో యదేచ్ఛంగా కొనసాగుతున్న అక్రమ మొరం మట్టి రవాణా, ఇంతకు ఈ మట్టి రవాణా దొంగలకు, ఆ షాడోస్ ఎవరు వీరి వెనుక ఉన్నఅసలుసూత్రధారుదారుల, బాగోతం త్వరలో వెలుగులోకి రాబోతుంది, మొరం మట్టి అక్రమ రవాణాను కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యం వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్న అధికారులు…

Leave A Reply

Your email address will not be published.

Breaking