సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరావు , ప్రీతమ్
శేరిలింగంపల్లి : వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు మిరియాల రాఘవరావు ,మిర్యాల పీతం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ లో సేవ చేస్తున్న తమకు గుర్తింపు లేదన్నారు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని అందుకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని రానున్న ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపుకు తమ కృషి చేస్తామని శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి అధిక అత్యధిక మెజార్టీ అందించే విధంగా తమ కృషి చేస్తామని తెలిపారు