మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి: మెదక్ బీజేపీ భావజాలం ఉన్న వారికే అవార్డు లు ఇస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫిజ్ మొల్సాబ్ ప్రశ్నించారు, బండి వాఖ్యలు హాస్యాస్పదం అని అన్నారు, గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వబొమ్మనా బండి సంజయ్ వాఖ్యలను హాఫిజ్ మొల్సాబ్ ఖండిరచారు, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి పేరును ప్రతిపడిస్తే తప్ప అని కౌంటర్ ఇచ్చారు.