👉వికారాబాద్ డిగ్రీ టి ఎస్ డబ్ల్యు ఆర్,కళాశాల ప్రిన్సిపాల్
వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి మార్చ్ 8 (ప్రజాబలం న్యూస్) వికారాబాద్ జిల్లా వికారాబాద్ టీఎస్ డబ్ల్యూ ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు,పదములు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ అనే మాట తో మొదలైంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధికారులకు మహిళలకు మహిళలకు విద్యార్థులకు మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్న మహిళ సోదరిమణులకు అందరికీ అంతర్జాతీయమహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మగా చెల్లిగా రైతుగా సైనికురాలిగా అధికారిగా రాణిస్తున్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు ప్రతి మహిళ ఆర్థికంగా బలపడడం సమాజంలో గౌరవంగా బ్రతకడం మహిళల అందరి ముఖంలో చిరునవ్వు ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ డిగ్రీ టిఎస్ డబ్ల్యూఆర్ కళాశాల ప్రిన్సిపాల్ శుభాకాంక్షలు తెలిపారు.