మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఐకేపీ కోఆర్డినేటర్ అవునూరి లచ్చన్న

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 20 : మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఐకేపీ మండల కోఆర్డినేటర్ అవునూరి లచ్చన్న మహిళలలకు సూచించారు.మండలంలోని చందారం గ్రామంలో మహిళ శక్తి కుట్టు మిషన్ కేంద్రంను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం లీడర్స్ స్వాతి,సుజాత, రాధ,లక్మి,సత్యవతి, సుమతీ,గీత,కవిత, సుజాత గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking