ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 29 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటకు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై సతీష్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు పూల బొకే ఇచ్చి,శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ ధర్మాజీ శ్రీకాంత్,యూత్ నాయకులు రాజ్ కుమార్,ప్రశాంత్ కుమార్,సురేష్, వెంకటేష్,మనోజ్ తదితరులు ఉన్నారు.