డాక్టర్ బి ఆర్ *అంబేద్కర్* ఆశయాలు యావత్ ప్రపంచానికే ఆదర్శం

గంపలగూడెం :డాక్టర్ బి ఆర్ *అంబేద్కర్* ఆశయాలు యావత్ ప్రపంచానికే ఆదర్శం తోటమూల అంబేద్కర్ రింగ్ సెంటర్ నందు అంబేద్కర్ గారి 64 వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరు నడుచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. కొంగల మోజెస్, గద్దల ఆదాం, మోదుగు లక్ష్మణరావు రామిశెట్టి శ్రీరామ్మూర్తి, మోదుగు దానియేలు, బొబ్బెల్లపాటి బాబురావు, జీ వెంకట్, శిరసాని ప్రసాద్,R బాబు,k పవన్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking