భద్రాచలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రా లలో ప్రముఖ డెంటల్ డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారిచే ఉచిత ” మెగాడెంటల్ హెల్త్ క్యాంప్ ” .. ఖమ్మం జిల్లాలో అనుభవజ్ఞులైన ఈ. ఎన్. టి (E.N.T) వారిచే” చెవి , ముక్కు, గొంతు ” సంబంధించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్.. భద్రాచలంలో ఉచిత డెంటల్ మొబైల్ క్యాంప్ మరియు ఉచిత (E.N.T) చెవి , ముక్కు , గొంతు కి సంబంధించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ .. త్వరలో బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆట ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుపరిచిత స్నేహ శీలి, మృధు స్వభావంతో “సేవాభావం” కలిగిన డాక్టర్” పరుచూరి” గారి ఆ ధ్వర్యంలో “ఉచిత డెంటల్ మొబైల్ వ్యాన్ క్యాంపు” మరియు ఈ. యన్. టి ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఆట జాతీయ అధ్యక్షులు, ట్రస్ట్ చైర్మన్ బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు . అధునాతన అన్ని వసతులతో అనుభవజ్ఞులైన డాక్టర్లతో ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన “డెంటల్ మొబైల్ వ్యాన్ “భద్రాచలం వస్తుంది . మీ దంతాలకు లకు ఏ విధమైన సమస్య ఉన్న పరీక్షించి..ఉచితంగా అవకాశం ఉన్నంత వరకు చికిత్స ఉచితంగా అందించబడుతుంది భవిష్యత్తులో ఏ సమస్యా రాకుండా ఉండటానికి కావాల్సిన పరీక్షలు చేసి “మార్గదర్శక సూచనలు” ఇవ్వబడతాయి .అదేవిధంగా పరుచూరి గారి ఆధ్వర్యంలోనే చెవి , ముక్కు, గొంతు డాక్టర్ల సహకారంతో ఉచితంగా మెగా ఈ. యన్ .టి (E.N.T) ఉచిత క్యాంపు కూడా అందుబాటులో ఉంటుంది . నమోదు నమోదు : పరీక్షలు చేయించుకోవాల్సిన వారు ముందుగా ఫోన్ చేసి *7981935477 umadevi,8886960444 prasad, వారిని సంప్రదించిన తర్వాత మాత్రమే 9396982375 కు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి . ఆర్గనైజర్లతో ఫోన్లో మాట్లాడేటప్పుడు “ఓపిక “గా మాట్లాడాలని ప్రార్థన. ముందుగా నమోదు చేసుకున్న (70) డెబ్బై మంది ఎంపిక చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది . అతి ముఖ్యమైన గమనిక  భద్రాచలంలో క్యాంప్ నిర్వహించే తేదీ, స్థలము ముందుగా రెండు రోజులు ముందుగా మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియచేయబడను. 1.ఎంపిక చేసిన ప్రతి పేషెంటు విధిగా కోవింద్ నిబంధనలు పాటించాలి ముఖానికి “మాస్క్” ఖచ్చితంగా ధరించి రావాలి . 2.పేషెంట్ వెంట తప్పనిసరిగా” రెండు జతలు” హ్యాండ్ రబ్బర్ “గ్లౌజ్”లతో వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేయబడును . *బెక్కంటి శ్రీనివాసరావుపీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆట అధ్యక్షులు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking