అధికారులతో ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్ లు ఆవిష్కరన

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 20 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలలో ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చెసిన అధికారులు.మంచిర్యాల ఎ.సి.పి.తిరుపతి రెడ్డి, డి.పి.ఆర్.ఓ.సంపత్,మంచిర్యాల మహిళా సి.ఐ.బి శ్రీనివాస్, మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్ సందెల వేంకటేష్,ఆధ్వర్యంలో శుక్రవారం క్యాలెండర్లు ఆవిష్కరించారు.అనంతరం ఎ.సి.పి బి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ…ప్రజలకు అధికారులకు మధ్య వరదిగ ప్రజాబలం ప్రజల ఆదరణ పొందుతు ఇకముందు ఈ సంస్థ ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎస్ వేణుగోపాల్,తోటి పత్రికలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో మామిడాల రవీందర్, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జె సంతోష్ కూమార్,ప్రత్యక్ష సాక్షి అదిలాబాద్ జిల్లా బ్యూరో కోల శ్రీనివాస్,వాస్తవం రిపోర్టర్ మారెపెల్లి వేణుగోపాల రెడ్డి,అక్షర విజయం జిల్లా బ్యూరో కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking