ఆత్మగౌరవ భవన భూమి పూజకు కదలిరండి. చలో ఉప్పల్ భగాయత్ : వెంకట్ రమణ వంజరి

 

ఉప్పల్ భగాయత్ లో రేపు ఉదయం 10:29 నిషాలకు రాష్ట్ర వంజరి సంఘం అద్వర్యంలో జరుగు వంజరి ఆత్మగౌరవ భవన భుమిపూజా కార్యక్రమానికి రాష్ట్రం లో వున్న వంజరులు,పెద్దలు మహిళలు మరియు యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలిరావలని పిలుపునిచ్చిన టీ.ఎస్.ఎబి.వి.ఎస్.ఎస్ మాజి జెనరల్ సెక్రటరి వెంకట్ రమణ వంజరి గారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు స్వంతగ భవనాలు వుండాలి అని భావించి ఇస్తున్న ఆత్మగౌరవ భవనం పతకంలో భాగంగ వంజరి కులానికి ఆత్మగౌరవ భవనం కెటాయిచడం చాలా సంతోషంగ వుంది అని అన్నారు.ఆత్మగౌరవ భవనం కెటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారికి భవనం కెటాయించడానికి క్రుషి చేసిన అంబర్పేట్ ఎమ్మెల్యె కాలేరు వెంకటేష్ గారికి మరియు ఆత్మగౌరవ భవనం తమకు కూడా కెటాయించాలని తెలంగాణ వంజరి సేవా సంఘం తో పాటు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించిన రాష్ట్ర సంఘం మరియు వివిద వంజరి సంఘాలకు క్రుతజ్ఞతలు తెలిపారు.అదే విదంగ తెలంగాణ రాష్ట్రంలో వున్న వంజరుల నుండి 1979 లో తీసివేసిన రిజర్వేషన్ మల్లి పునరుద్దరించి కుల వ్రుత్తి లేని వంజరి సమాజాన్ని కె.సి.ఆర్ గారు ఆదుకోవాలి అని అన్నారు. గతంలో నిజామబాద్ లో జరిగిన వంజరుల సభలో కవిత గారు మాట్లాడుతు వంజరులకు న్యాయం చేస్తానని అన్నారని గుర్తుకు చేసారు. వంజరులు రేపు జరుగు కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని మన ఐఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking