గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : వంట వార్పు కార్యక్రమానికి వంట సామగ్రి అందచేసిన ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో దండేపల్లి మండలంలో గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు.రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అసమర్ధ పాలన లో గ్రామ పంచాయతీ కార్మికులకు కానిస వేతనం చెల్లించే పరిస్థితి లేదని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించే విధంగా వారి అన్ని డిమాండ్లను నెరవేర్చుటకు కృషి చేస్తున్నము అని అన్నారు.ఈ కార్యక్రమం లో దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking