గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం, వంట వార్పు కార్యక్రమానికి వంట సామగ్రి అందచేసిన ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ప్రేమ్ సాగర్ రావు,వంట వార్పు కార్యక్రమానికి వంట సామగ్రి అందచేసిన ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అసమర్ధ పాలన లో గ్రామ పంచాయతీ కార్మికులకు కానిస వేతనం చెల్లించే పరిస్థితి లేదని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించే విధంగా,వారి అన్ని డిమాండ్లను నెరవేర్చుటకు కృషి చేస్తున్న ము అని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్,జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు,మండల అధ్యక్షులు పింగిలి రమేష్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంకతి శ్రీనివాస్,రాందేని పెద్ద వెంకటేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుమ్మని లచ్చన్న, గుత్తికొండ శ్రీధర్,నవాబ్, నల్లపు ప్రవీణ్,గురుమూర్తి, హజి,రాజు,అమీర్,దేవి శీను,మడిపల్లి స్వామి మనోహర్,నరసింహ చారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking