జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ.

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 3 : మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు రాహుల్,ట్రైనీ కలెక్టర్ గౌతమి, ఇంచార్జి జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్ లు ఆకస్మాక తనిఖీ నిర్వహించారు.శుక్రవారం లక్షెట్టిపేట మండలం లోని గుల్లకోట మన ఊరు మన బడి,పల్లె ప్రకృతి వనం క్రీడా ప్రాంగణం,చందారం జీపీ లో కంటి వెలుగు,మన ఊరు మన బడి స్మశాన వాటిక,వర్మి కంపోస్ట్ షెడ్ ల ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కంటి వెలుగు పై అవగాహన సదస్సు చేయాల అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా విషయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి,ఎమ్ఇవో రవీందర్,తహసీల్దార్ జోత్స్న, ఎంపీడీఓ.ఇఓ పిఆర్డి,సర్పంచ్ లు రవీందర్ గుల్లకోట,సర్పంచ్ చందారంబి.జయంత్ పంచాయతీ కార్యదర్శులు సురేష్ గుల్లకోట, శ్రీలత చందారం పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking