ఫిష్’ ప్రెన్యూర్స్!.. మహిళలకు కొత్తకొత్త వంటకాల తయారీలో శిక్షణ

హైదరాబాద్ ఫిబ్రవరి 3 ();నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం. ఆ ఉద్దేశంతోనే మత్స్యశాఖ మహిళలకు కొత్తకొత్త వంటకాల తయారీలో శిక్షణ ఇస్తున్నది.స్టాక్’ బోర్డులు! చేపల వంటకాలను ఉపాధిగా చుకోవాలనుకునే ఫిష్ ప్రెన్యూర్స్క మత్స్యశాఖ అండ ౦డలు అందిస్తున్నది. చేపల వంటకాలతో మహిళలకు యం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. దులో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. నేషనల్ -స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ ట్(నిథమ్)తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. డ శిక్షణ పొందిన వారికి మత్స్యశాఖ ఆధ్వర్యంలో -ధి మార్గాలను చూపిస్తారు. రాజేంద్రనగర్ లోని మ్ క్యాంపస్లో మత్స్య పాకశాస్త్రంలో పాఠాలు బోధి . ఒక్కో బ్యాచ్లో 30 నుంచి 40 మంది చొప్పునమొత్తం 20 బ్యాచ్లలో సుమారు 700 మందికి శిక్షణ ఇస్తున్నారు.శిక్షణ అనంతరం సబ్సిడీపై మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ సమకూరుస్తారు. ఇప్పటికే హైదరాబాద్లో 150 వరకు మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ఏర్పాటయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉం స్టాపుల్లో కూడా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఫిష్ స్టా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ సం ఆసక్తి ఉన్నవారు సంబంధిత జిల్లా మత్స్యశాఖ ఆ లను కానీ, హైదరాబాద్లోని మత్స్యశాఖ ఆఫీసు కానీ సంప్రదించవచ్చు.ఈ సందర్బంగా హైదరాబాద్ జిల్లా,మత్స్య సహాయ సంచాలకులు ఎం. చరిత మాట్లాడుతూ జిల్లా లోని మహిళను ప్రోత్సాహిస్తూ చేప విలువ ఆధారిత ఉత్పత్తులు గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్ర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజిమెంట్ క్యాంపస్ లో మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా అంబర్ నగర్ నుండి నిర్మల ముదిరాజ్,దీపిక, పాల్కొనడం జరిగింది .

Leave A Reply

Your email address will not be published.

Breaking