పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఆపదే ముఖ్యంగా పయనిస్తున్న ఇప్ప దయాకర్

 

ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేటలో ఫిబ్రవరి 3

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగు పల్లి గ్రామంలో మద్దెల నర్సయ్య-సుగుణ ల కూతురు లావణ్య వివాహానికి పుస్తే మెట్టెలను అందజేసి వారి మానవత్వాన్ని చాటారు మండల రైతు రక్షణ సమితి అధ్యక్షులు ఇప్ప దయాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ల ఆదేశానుసారం పుస్తె మెట్టెలను అందజేశామని వారు సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివ కుమార్ ఉప్ప సర్పంచ్ బాబు నల్ల శ్రీను శ్రీకాంత్ ఎం ర్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు శ్రీనివాస్ శంకర్ మాజీ ఎంపీటీసీ స్వామి సుధాకర్ కరుణాకర్ సుమన్ స్వామి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking