ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్’ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

 

(కుత్బుల్లాపూర్, ప్రజాబలం న్యూస్)
ఫిబ్రవరి 03 :

ప్రజాబలం దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం బోరంపేట లోని తన కార్యలయములో
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠకుల ఆదరణ పొందుతూ..ముందుకు దూసుకెళ్తున్న ప్రజాబలం దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా వారధిగా పనిచేయాలని.. సంస్థ యాజమాన్యానికి, నర్సారెడ్డి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రంగు వెంకట్, మహేందర్ రెడ్డి, సురేందర్, శ్రావణ్, కుత్బుల్లాపూర్ ప్రజాబలం ఇంచార్జ్ విజయ్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking