ప్రజాబలం కకుట్‌పల్లి ప్రతినిధి:శుక్రవారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రచార రథాలకు ప్రత్యేక్ పూజలు చేసి ప్రారంభించిన కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్. ,షేర్ సతీష్ రెడ్డి , మాజీ ఉపాధ్యక్షుడు చైర్మన్ లక్ష్మణ్ ,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.