సికింద్రాబాద్, సెప్టెంబర్ 9 (); శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్దనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ ఇంట్లో ఘనంగా శ్రీవరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ ప్రతి కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో తుల తుగాలని, ముఖ్యంగా తమ మంగ సూత్రం కల కాలం విరాజిల్లలని ప్రతి మహిళా కోరుకున్తున్దన్నారు.. శ్రీవరలక్ష్మీ వ్రతం వళ్ళ తమ మంగళ సూత్రం పదిలంగా ఉంటుందన్నారు.ఇలాంటి వ్రతాన్ని ప్రతి ఇంట ప్రతి మహిళా నిర్వహించాలని అలాంటప్పుడు వూరు, వాడ దేశం సిరిపదలతో విగ్నాలు లేకుండా విరాజిల్లుతున్దన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మీ, పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి బల్ల గీత ,చింతక్రింది సుజాత,సుమలత, తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు