మైనాంపల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ బద్దం మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యాక్రమాలు

ముషీరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా మైనాంపల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ బద్దం మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జీరాలోని నిరుపేద వికలాంగుల మానసిక రోగుల ఆశ్రమంలో 500 మందికి నిరుపేదలకు చికెన్‌ బిర్యాని పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగిందిగాంధీ హాస్పిటల్‌ లో నిరుపేద రోగులకు దాదాపుగా 4000 మందికి చికెన్‌ బిర్యాని పంపిణీ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ గారితో మరియు మైనంపల్లి డాక్టర్రో హిత్‌ ఎం ఎస్‌ ఎస్‌ ఓ చైర్మన్‌ మరియు ఎమ్మెల్సీ శ్రీ బుగ్గారపు దయానంద్‌ గుప్తా మరియు ఎక్సైజ్‌ శాఖ చైర్మన్‌ గజ్జల నగేష్‌ ముఠా జై సింహ మరియు సినీ యాక్టర్‌ విశ్వ ఎంఎన్‌ శ్రీనివాసరావు ఎం రాకేష్‌ కుమార్‌ ఎర్రం శ్రీనివాస్‌ గుప్తా పున్న సత్యనారాయణ మోహన్‌ రాజేష్‌ గుప్తా జగదీష్‌ బాబు పిఎస్‌ శ్రీనివాస్‌ రవి శంకర్‌ గుప్తా వినయ్‌ శివ అనిల్‌ రవి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు
మరియు ఇతర సేవా కార్యక్రమాలు మైనంపల్లి ట్రస్టు ద్వారా నిరుపేద వారికి వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నాము

Leave A Reply

Your email address will not be published.

Breaking