రెడ్డి ఐక్యవేదిక క్యాలెండర్‌ ఆవిష్కరించిన మేయర్‌ జక్కా వెంక రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు

మేడ్చెల్‌ ప్రజాబలం ప్రతినిధి:పీర్జాదిగూడ రెడ్డి ఐక్యవేదిక ఆంగ్ల నూతన సంవత్సర 2023 క్యాలెండర్‌ను మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యతో ఉండి సేవాకార్యక్రమంలో పాల్గోని ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో చాడ సురేందర్‌ రెడ్డి, రాజీడీ రాజేష్‌ రెడ్డి, మాదిరెడ్డి మనోహర్‌ రెడ్డి, ఏలూరి శంకర్‌ రెడ్డి, రాజీడీ శ్రీనివాస్‌ రెడ్డి, టౌటిరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, మొగుళ్ళ మనోహర్‌ రెడ్డి, ఎం. సంపత్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, దొంతి నాగి రెడ్డి, ఏలూరి అశోక్‌ రెడ్డి, పోగుల శ్రవణ్‌ రెడ్డి, పప్పుల మోహన్‌ రెడ్డి, నాగిళ్ళ జైపాల్‌ రెడ్డి, ఒంటెల మాధవ రెడ్డి, ఐలేని యాకుబ్‌ రెడ్డి.తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking