రాజేందర్ నగర్ ప్రజాబలం ప్రతినిధి:రాజేందర్ నగర్ అసెంబ్లీ, మనికొండ మునిసిపల్ కౌన్సిల్ సెక్రటేరియట్ కాలనీ లోని 19 వ వార్డ్ ఆర్కె సర్కిల్ వద్ద యాభై లక్షలతో 4 రోడ్ల కు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్, బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ మనోహర్, మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో హాజరైనారు.