న్యూ రామన్ హై స్కూల్ విద్యార్థినులకు అవగాహన కల్పించిన
సికెఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనీషా బేగం..
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 6:
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పి సిఓఎస్) అనేది స్త్రీలలో పునరుత్పత్తి సమస్య కౌమార దశలో ఉన్న పిల్లలు రుతుస్రావం వల్ల కలిగే ఇబ్బందులపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం న్యూ రామన్ హై స్కూల్ కౌమార దశలో అడుగుపెట్టిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సికేఎం ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రముఖ గైనకాలజిస్ట్ అనిషా బేగం అవగాహన కల్పించారు. కౌమార దశలో అడుగుపెట్టిన బాలికలకు జరిగే హార్మోన్ల సమస్య. పి సి ఓ ఎస్ , ఉంట్టే తరచుగా పీరియడ్స్ కు సంబంధించిన ఆండ్రోజెన్ అనే హార్మోన్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో న్యూ రామన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు