విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాల్ శెట్టి భార్గవి గారి కుటుంబ సభ్యులకు 4,50,000 రూపాయల చెక్కును అందజేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు
ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన బాల్ శెట్టి భార్గవి గారు విద్యుత్ ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు 4లక్షల 50వేల రూపాయల చెక్కును అందజేసిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.