మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 119 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ రోజు అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది
భారతదేశ రాజకీయాల్లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలతే శాస్త్రీ గారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి
లాల్ బహదూర్ శాస్త్రి గారు మూడుదశాబ్దాలకుపైగా దేశానికి సేవలందించారు. ఈ వ్యవధిలో నీతికి, నిజాయితీకి, సామర్థ్యానికి ఆయన పర్యాయపదమయ్యారు. వినయం, సహనం, దృఢచిత్తం, అద్భుతమైన అంతశ్శక్తితో కూడిన లాల్బహదూర్శాస్త్రి గారు ప్రజల మనసును అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు.. గొప్ప దూరదృష్టితో దేశాన్ని ప్రగతి బాటన ముందుకు తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ బోధనలతో లాల్బహదూర్శాస్త్రి గారు ఎంతగానో ప్రభావితులయ్యారు. గాంధీజీ గారి విలువల వారసత్వంలో ముందుకొచ్చిన లాల్బహదూర్శాస్త్రి గారు భారతీయ సంస్కృతికి సమున్నత సంకేతంగా నిలిచారు…
వారి లాల్ బహదూర్ శాస్త్రి గారి 119 వ జయంతి సందర్భంగా ఘన నివాళులు నివాళులర్పించాం
ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తో దేశ ప్రజలను ఓ పక్క భారత దేశ సైనికులను మరోపక్క భారతదేశ రైతులను ఎప్పుడు అండగా నిలిచాడు
ఏ సుదర్శన్ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఎరుకల
మహేందర్ గౌడ్ బడుగు బలహీన వర్గాల అధ్యక్షులు
గౌట్ గణేష్ శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
జీవన్ గౌడ్ . పెద్దిరాజు రాజ గౌడ్. సత్తయ్య. డాక్టర్ బి సదానందం. వరిగంటి వెంకన్న. తదితరులు ఘనంగా నివాళులర్పించాము
Next Post