ఈ రోజు ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర మాత్మ గాంధీ కి ఘనంగా నివాళులర్పించాం శివసేన తెలంగాణ ఆధ్వర్యంలో
లో మహాత్మా గాంధీ గారికి సంఘం ఏ సుదర్శన్ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి గౌట్ గణేష్ శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
మనోజ్ గోపాల్ భాస్కర్ రెడ్డి 🚩వినయ్ కుమార్ పద్మ సునీత రాజయ్య వీరేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post