రక్తదానంలో యువతది కీలక పాత్ర-రక్తదానం చేయడంలో యువత ముందుకు రావాలి
రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి
గాంధీ జయంతి సందర్భంగామాణిక్ యాదవ్ అధ్యక్షతన బీరంగూడ లో పెద్ద ఎత్తున రక్త శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రసంగిస్తూ రక్తదానం ప్రాణ దానంతో సమానమని అన్నారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున స్థానికులు, మేధావులు ,యువత న్యాయవాదులు స్థానిక యువ నేతలు,వెంకటేష్ యాదవ్ హరిబాబు యాదవ్, ముత్యం రెడ్డి, శ్రీనివాస్ మాధవ్, మహేష్ అరుణ్
పాల్గొన్నారు*