17వ పోలీస్ బెటాలియన్ సందర్శించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజిపి రమేష్ ఐ.పి.ఎస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా, జనవరి-30 (ప్రజాబలం ప్రతినిధి)
గురువారం రోజున జిల్లా పరిధిలోని సార్ధపూర్ నందు గల 17th బెటాలియన్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ,బెల్ ఆఫ్ ఆర్మ్స్,కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ పనులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి పరిశీలించిన అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యి నిర్మాణములో వున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అడిషనల్ ఐజిపి రమేష్ ఐపీఎస్
ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఇన్చార్జి అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, అసిస్టెంట్ కమాండెంట్ లు సాంబ శివరావు,అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.