శంషాబాద్ ప్రజాబలం ప్రతినిధి:అంగరంగ వైభవంగా శంషాబాద్ అయ్యప్ప దేవాలయంలో మధు సుదన్ గురు స్వామి 18 వ మహా పడి పూజ మహేష్ గురు స్వామి మరియు సన్నిధానం స్వాముల ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు ఆర్. గణేష్ గుప్త గురు స్వామి శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్షన్ శూస్మ మహేందర్ రెడ్డి వైస్ చైర్ పర్సన్ బి.గోపాల్ యాదవ్ మరియు స్థానిక కాన్సిలర్ లు గురుస్వాములు హాజరైనారు.వేద మంత్రాల నడుమ మధు గురు స్వామి 18 వ మహా పడి పూజ శంషాబాద్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగింది మహా పడి పూజకు స్థానిక నాయకులు ఆర్ గణేష్ గుప్త మరియు శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సెన్ సుష్మ మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ పి నాగేష్ యాదవ్ పలువురు నాయకులు మరియు గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలోఈ మహా పడిపూజ జరుపుకున్నారు.