అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ ఈ ఈ లో 305 ర్యింక్ చెల్ల సాయి చందు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 06 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన చెల్ల చంద్రమౌళి, రాజసులోచన దంపతుల కుమారుడు,చెల్ల సాయి చందు ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎఈఈ) ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సాయిచంద్ రాష్ట్ర స్థాయిలో 305 ర్యాంక్ తో పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎ ఈ ఈ)గా ఉద్యోగం సాధించారు. ఇప్పటికే సాయిచందు కేంద్ర ప్రభుత్వం లో జూనియర్ ఇంజనీర్ గా ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking