రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ మైనారిటీ నాయకులు మొహమ్మద్ జాఫర్, అహ్మద్ సయ్యద్, మొహమ్మద్ హఫీజ్, సయ్యద్ ఇషాక్, ఫాయాజ్ ఖాన్ తదితరులు కలసి వారి సమస్యలను విన్నవించి మర్యాదపూర్వకంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డిని కలసి శాలువాతో సన్మానించడం జరిగినది.