రా 15 లక్షల చెక్ ను ఎస్ ఐ సుమరాం రెడ్డికి అందజేస్తున్న చైర్మన్ కస్తూరి నరేందర్

రాజేందర్ నగర్    ప్రజాబలం ప్రతినిధి ;రాజేందర్ నగర్   అసెంబ్లీ నియోజకవర్గ మనికొండ కౌన్సిల్ 6వ వార్డ్ లోని కాలనీలకు సీసీ కెమెరాలు బిగించడానికి 15 లక్షల చెక్ ను ఎస్ ఐ సుమరాం రెడ్డికి అందజేస్తున్న చైర్మన్ కస్తూరి నరేందర్, మునిసిపల్ కమిషనర్ ఫాల్గుణ కుమార్, ఈ సంధర్బంగా బీ ఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మినారాయణ, నామినేటెడ్ కౌన్సిలర్ తాజుద్దిన్, ప్రజా నాయకులు యాలాల నరేశ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking