శ్రీధర్‌ క్లినిక్‌ వద్ద 75 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజేంద్ర నగర్‌ ప్రజా బలం ప్రతినిధి 26 జనవరి 2024: మణికొండలో గల శ్రీధర్‌ క్లినిక్‌ వద్ద 75 వ భారత గణతంత్ర దినోత్సవ త్రివర్ణ పతాకాన్ని డాక్టర్‌ ఎన్‌ ప్రభావతీ ఆవిష్కరించి, పురజనులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, విచ్చేసిన పెద్దలందరికీ శుభాకంక్షలు తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking