మణికొండలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 ఆగస్టు 2024:
శ్రీధర్ క్లినిక్ మణికొండ వద్ద 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపు కున్న సందర్భముగా పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ప్రభావతి, డాక్టర్ పద్మావతి, డాక్టర్ సునీత, డాక్టర్ సదానందం, డాక్టర్ నరేందర్, డాక్టర్ హనుమంత్ రావు, సంగ సేవకులు శివరామ కృష్ణ, సాదు నాగేంద్ర, సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్, స్వప్న, మనీషా, ఉదయ్ తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking