లక్షెట్టిపేట పెరుక సంఘం సభ్యులు 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల, పట్టణ, పెరిక సంఘం ఆధ్వర్యంలో 78 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెరిక సంఘం నాయకులు మాట్లాడుతూ… లక్షెట్టిపేట దండేపల్లి హాజపూర్ మండల నాయకులు కలిసి లక్షెట్టిపేట లో 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వచ్చి ఓకే చోట కలవడం సంతోషంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెరిక సంఘం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking