ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : 85 వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఎఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖాప్రేమ్ సాగర్ రావు
నాయకత్వంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో జరుగుతున్న ఎఐసిసి ప్లీనరీకి హాజరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులుతో శనివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… 85 వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి ప్లీనరీ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులుతో పాల్గొన్నాం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముడిమడుగుల మహేందర్,బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లంపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్,డిసిసి సభ్యులు సూరం రవీందర్ రెడ్డి,ముచ్చర్ల మల్లయ్య,రొడ్డ శారద, టిపిసిసి సభ్యులు చిలుముల శంకర్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిలివేరి సత్యనారాయణ,కాసిపేట మండల అధ్యక్షుడు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మోమిన్ ఆలీ,నాతరి స్వామి,బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…